రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం (ఆర్.కె.వి.వై) కింద 25 కొత్త బుల్డోజర్స్ (90 HP) మరియు పొక్లైన్ /ఎక్క్సవేటర్ (144cc) సంస్థ కొనుగోలు చేసింది.
సంస్థ ప్రాంతీయ కార్యాలయములు వివరాలు :

agros bulldozer

Excavator Works

Land levelling works with agros bulldozer

Land levelling works

Ripper attachment with bulldozer

agros excavator
బుల్డోజర్ , పొక్లైన్ అద్దె ధరల వివరాలు:
వ్యవసాయ భూమి అభివృద్ధి క్రింద చేపడుతున్న పనులు :
సంస్థ నాణ్యమైన నీటి ట్యాంకర్లు , ట్రాక్టరు ట్రైలర్స్, డంపర్ బిన్లు మున్సిపాలిటీలకు , ప్రభుత్వ సంస్థలకు గుంటూరు వర్కుషాపునందు తయారు చేసి సరఫరా చేస్తుంది

Trailor Photo

Trailor Photo 2

Water Tanker

Water Tanker Manufactured at AGROS CENTRAL WORK SHOP

Garbage Bins

Dumper Bins
రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో ఆగ్రోస్ సర్వీస్ సెంటర్లు ద్వారా సంస్థ ప్రముఖ కంపెనీల బ్యాటరీలు , టైర్లు , వ్యవసాయ పనిముట్లను కస్టమర్లకు సరఫరా చేస్తుంది .
1 . రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాలు , పనిముట్లు తయారు చేసే మరియు సరఫరా చేసే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణులు కమిటీ ద్వారా పరిశీలనలు జరిపి రిజిస్టర్ చేయటం జరిగింది.
వాటి వివరాలు : డౌన్లోడ్